ఒక్క క్షణం...
ఒక్క క్షణం
నీ ప్రక్కన ఒక్క క్షణం
ఒక్క క్షణం... ఒక్క క్షణం
నా దిక్కున ఒక్క క్షణం || ఒక్క క్షణం ||
ఈ జగమును సాగనిమ్ము
నా పనులను ఆగనిమ్ము || ఒక్క క్షణం ||
నీ మోమును చూడనిదే శాంతి యేది ... విశ్రాంతి యేది
నా లంపటాల కడలికి గట్టు యేది .. తుట్టతుది యేది
ఈ జగమును సాగనిమ్ము
నా పనులను ఆగనిమ్ము || ఒక్క క్షణం ||
వేసవి తొలి అలికిడులు
నిట్టూర్పులు గుసగుసలు
వికసించిన పూదోటలు
తూనీగల సయ్యాటలు
నను చేరిన ఈ సమయం నీకెదురుగ నిలబడి
సడి చేయని చైతన్యపు సందడిని..... నన్ను పాడనీ.... బ్రతుకు పాటని
నన్ను పాడని... బ్రతుకు పాటని ... || 2||
నీ ప్రక్కన ఒక్క క్షణం
ఒక్క క్షణం... ఒక్క క్షణం
నా దిక్కున ఒక్క క్షణం || ఒక్క క్షణం ||
ఈ జగమును సాగనిమ్ము
నా పనులను ఆగనిమ్ము || ఒక్క క్షణం ||
నీ మోమును చూడనిదే శాంతి యేది ... విశ్రాంతి యేది
నా లంపటాల కడలికి గట్టు యేది .. తుట్టతుది యేది
ఈ జగమును సాగనిమ్ము
నా పనులను ఆగనిమ్ము || ఒక్క క్షణం ||
వేసవి తొలి అలికిడులు
నిట్టూర్పులు గుసగుసలు
వికసించిన పూదోటలు
తూనీగల సయ్యాటలు
నను చేరిన ఈ సమయం నీకెదురుగ నిలబడి
సడి చేయని చైతన్యపు సందడిని..... నన్ను పాడనీ.... బ్రతుకు పాటని
నన్ను పాడని... బ్రతుకు పాటని ... || 2||
No comments:
Post a Comment